Why does diabetes occur? What are the health problems involved? – మధుమేహం ఎందుకు వస్తుంది? కలిగే ఆరోగ్య సమస్యలు ఏమిటి?
మధు అంటే తియ్యని మరియు మేహం అంటే.. మూత్రము అని అర్ధం.. Why does diabetes occur? What are the health problems involved?మధుమేహం అంటే తియ్యని మూత్రం. రక్తంలో చక్కెర స్థాయి అధికమైనప్పుడు ఈ వ్యాధి లక్షణాలు కన్పిస్తాయి. కాబట్టి చక్కెర వ్యాధి వచ్చిందంటే అనేక అనారోగ్యాలు ఒకదాని వెంట మరొకటి వచ్చి శరీరాన్ని గల్ల చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయికి మించి పెరిగిపోతే శరీరంలోని అన్ని అవయవాలపై ప్రభావం చూపిస్తుంది. దీనికి వెంటనే … Read more