వర్షాకాలంలో వచ్చే సమస్యలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివి!- The problems in rainy season to be take precautions
వానాకాలం మొదలైంది. వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. The problems in rainy season to be take precautions వేడి వాతావరణం, ఉక్క పోత, భయంకరమైన ఉష్ణోగ్రతల్ని దాటుకుని కాస్తా ఉపశమనం పొందాలి అనుకుంటాం. ఇది మనసుకి కాస్తా హాయిగా అనిపించినా ఆరోగ్యానికి హాని చేస్తుంది. దీని కారణంగా ఇమ్యూనిటీ బలహీనపడుతుంంది. దీంతో ఈ సీజన్లో అంటువ్యాధులు, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. సీజనల్ వ్యాధులు-Seasonal Diseases వ్యాధుల సీజన్(Seasonal Diseases) ఇప్పుడే మొదలైంది. వర్షాలు కురుస్తుండడంతో … Read more